Rashi Phalalu: నేటి రాశి ఫలాలు .. ఈ రాశి వారికీ కలిసి రానుంది

by Disha Web Desk 10 |
Rashi Phalalu Today
X

1. మేష రాశి

మీ ఆరోగ్యం ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ రోజు డబ్బును బాగా ఖర్చు పెడ్తారు. అది మంచి పద్ధతి కాదు. డబ్బులు ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. ఈ రోజు మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతోంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు సంతోషంగా గడుపుతారు.

2. వృషభ రాశి

ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. ఒకరు చెప్పేది కూడా వినడం అలవాటు చేసుకోవాలి. కానీ ప్రతిది మీకు నచ్చి నట్టు జరగదు. ఈ రోజు ఆఫీసులో మీరు చేసే పనికి మెచ్చుకుంటారు. వ్యాపారస్తులకు ఇవి మంచి రోజులు. మీ వైవాహిక జీవితం మారబోతుంది.

3. మిథున రాశి

మీ వల్ల మీ కుటుంబ సభ్యులు బాధ పడతారు. మీకున్న చెడు ఆలవాట్లు మార్చుకుంటే మీకు చాలా మంచిది. మీ కుటుంబ సభ్యులు చెప్పేది వినండి ఇప్పుడు వినకపోతే తర్వాత చెప్పే వాళ్ళు కూడా ఉండరు. మీ జీవితంలో ఎదురు దెబ్బలు బాగా తగులుతాయి. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి మీతో గొడవలు పడవచ్చు.

4. కర్కాటక రాశి

మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీ ప్రేమ ప్రయాణంలో కానీ కొన్ని అనుకోని మలుపులు వస్తాయి. మీరు డబ్బును బాగా పొదుపు చేయాలి. ఎందుకంటే అవి మీకు అవసరమవుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బయటికి తీసుకెళ్ళి ముఖ్యమైన విషయం గురించి చర్చిస్తారు.

5. సింహ రాశి

మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. ఆఫీస్ పని వల్ల ఈ రోజు మీకు ఒత్తిడి పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. కానీ మీరు డబ్బులు బాగా ఖర్చు పెట్టాలిసి ఉంటుంది. మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. మీ జీవిత భాగస్వామిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి.వల్ల మీకు కొత్త ఇబ్బందులు వస్తాయి.

6. కన్యా రాశి

మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా చేయండి. మీరు చేసే పని ఎవరికి చెప్పాలిసిన అవసరం లేదు. ఇతరుల విషయాలను పట్టించుకోకండి. మీకు ఎలా చేయలనిపిస్తే అలా చేయండి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది.

7. తులా రాశి

మీ పాత స్నేహితులను కలుసుకొని మీ డబ్బును వృధా చేస్తారు.ఈ రోజు అనుకోని అతిధులు మీ ఇంటికి వస్తారు. అలా రావడం వల్ల మీ పనులు ఆగిపోతాయి.ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని సరిగా అర్థం చేసుకోక ఆమెను బాధ పెడ్తారు.

8. వృశ్చిక రాశి

ఒక్క క్షణం మీ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మీరు మీ జీవితంలో గెలిచినట్లే. మీ ముందు మీకు నచ్చని పనులు జరుగుతాయి ఐనా మీరేమి చేయలేరు. మీ జీవితంలో అనుకోని మార్పులు సంభవిస్తాయి. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ మీద అలుగుతుంది.కాబట్టి బయటకు తీసుకెళ్లి ఆమెకు నచ్చినవి కొని పెట్టండి.

9. ధనస్సు రాశి

మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి.. ఎవరు మీకు సహాయం చేయరు అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీ వల్ల ఒకరికి మంచి జరగక పోయిన పర్లేదు కానీ చెడు చేయకండి. పని ఒత్తిడిని తగ్గించడానికి రోజు మీరు యోగా, వ్యాయామం చేయాలిసి ఉంటుంది. మీ వైవాహిక జీవితం మీకు నచ్చిన విధంగా ఉంటుంది.

10. మకర రాశి

డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టకండి. మీకున్న చెడు ఆలవాట్లు మార్చుకుంటే మీకు చాలా మంచిది. మీ ఆర్ధిక సమస్యలు ఎక్కువనున్నాయి. మీకు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఒక ఒక విషయం గురించి చెప్తారు.

11. కుంభ రాశి

పని చేసే దగ్గర ఒత్తిడి ఎక్కువ అవుతుంది.కోపం తగ్గించుకోండి అది మంచిది కాదు .మీ ప్రేమ ప్రయాణంలో కొత్త చిక్కులు వస్తాయి. ఈ రోజు మీరు చేయాలనుకున్న పనులన్ని చేస్తారు. పిల్లలతో ప్రేమగా ఉండండి వాళ్ళకి మీ ప్రేమ చాలా అవసరం.ఈ రోజు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

12. మీన రాశి

ఈ రోజు ఒక సంతోషకరమైన వార్త వింటారు. మీరు అప్పు ఇచ్చి ఉంటే మీ దగ్గరికి ఆ డబ్బు చేరుతుంది. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే మీకు సహాయం చేస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.



Next Story

Most Viewed