- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today Horoscope: ఈ రోజు ( 03.05.2023) మకర రాశి ఫలితాలు
by Disha Tech |
మకర రాశి ఫలితాలు Makara Rasi Phalalu Horoscope Today Rasi Phalalu in Telugu

X
మకర రాశి: మీరు ఈ రోజు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిది. కాబట్టి ఎక్కడికి వెళ్ళకండి. కొన్ని సమస్యల వల్ల మీరు ప్రశాంతతను కోల్పోతారు. ఈ రోజు మీ సమయం టీవీచూడటం , సినిమాచూడటం ద్వారా గడిచిపోతుంది. దీనివలన మీరు మీయొక్క ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ముందు మీకున్న చెడు ఆలవాట్లు మార్చుకుంటే మీకు చాలా మంచిది. ఆర్ధిక సమస్యలు ఎక్కువుతాయి. మీ వైవాహిక జీవితం మంచిగా ఉంటుంది.
Next Story






