Jupiter: మీనంలో బృహస్పతి అస్తమించడం వలన ఈ రాశుల వారి జీవితం నాశనం అయ్యే ప్రమాదముంది?

by Disha Web Desk 10 |
Jupiter: మీనంలో బృహస్పతి అస్తమించడం వలన ఈ రాశుల వారి జీవితం నాశనం అయ్యే ప్రమాదముంది?
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. ఈ నెల 28 వ తేదీన మీనరాశిలో బృహస్పతి అస్తమించనున్నాడు. దీని వల్ల ఈ రాశుల వారికి అశుభంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.

సింహ రాశి

ఈ రాశి వారికి అనుకోని విధంగా సమస్యలు వస్తాయి. ఆర్థిక పరిస్థితులు ఎక్కువవుతాయి. మీ జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి. చిన్నగా మొదలైన విబేధాలు విడాకులు వరకు దారి తీయవచ్చు. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోండి.

కుంభ రాశి

ఈ సమయంలో ఈ రాశి వారికి ఖర్చులు బాగా పెరిగిపోతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేదంటే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. మీరు ఏ పని చేసిన ఒకటికి రెండు సార్లు అలోచించి చేయండి.

Also Read: Telugu Panchangam 18 మార్చి : నేడు శుభ, అశుభ సమయాలివే!


Next Story

Most Viewed