zodiac signs : ఆగస్టు నెలలో ఈ మూడు రాశుల వారికి దరిద్రం..జాగ్రత్తగా ఉండకపోతే నష్టమే!

by Jakkula Samataha |

వర్షాకాలంలో అశుభకరమైన దరిద్ర యోగం ఏర్పడనుంది. గ్రహాల స్థానం వలన కలిగే ఈ చెడు యోగం వలన మూడు రాశుల వారికి కష్టాలు, నష్టాలు , ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో

zodiac signs : ఆగస్టు నెలలో ఈ మూడు రాశుల వారికి దరిద్రం..జాగ్రత్తగా ఉండకపోతే నష్టమే!
X

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో అశుభకరమైన దరిద్ర యోగం ఏర్పడనుంది. గ్రహాల స్థానం వలన కలిగే ఈ చెడు యోగం వలన మూడు రాశుల వారికి కష్టాలు, నష్టాలు , ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో, ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారు ఆగస్టు నెల మొత్తం దరిద్ర యోగం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. కుటుంబంలో కలహాలు, చికాకులు, వ్యాపారంలో నష్టాలు ఏర్పడుతాయి. అంతే కాకుండా ఉద్యోగంలో కూడా మార్పులు రావచ్చు. మంచి స్థాయిలో ఉండి ఉద్యోగం చేసుకునే వారికి సవాళ్లు ఎదురు కానున్నాయి, కాగా, ప్రతి విషయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలంట.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఈ నెల ఇబ్బందికరంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అప్పుల బాధలు మొదలు అవుతాయి. ఏ పని చేపట్టినా అపజయం ఎదురు అవుతుంది. ఇంటా బయట ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది.

మకర రాశి : మకర రాశి వారికి ఆగస్టు నెలలో దరిద్ర యోగం వలన కుటుంబంలో సమస్యలు ఏర్పడుతాయి. వ్యాపారస్తులు, రియలెస్టేట్ రంగంలో ఉన్న వారు నష్టపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కూడా కష్టతరమైన సమయమే. ఉద్యోగులకు పనిలో ఆటంకాలు ఏర్పడతాయి.

Next Story