- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Astrology: 102 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఆ రాశుల వారికీ గుడ్ టైం స్టార్ట్.. మీ రాశి ఉందా?
గ్రహాలు రాశి సంచారాలు చేస్తుంటాయి

దిశ, వెబ్ డెస్క్ : గ్రహాలు రాశి సంచారాలు చేస్తుంటాయి. దీని ప్రభావం 12 రాశుల వారి పైన పడనుంది. ఈసారి పుష్య మాస పౌర్ణమికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో స్నానాలు మొదలయ్యాయి. పుష్యమాసం పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం రోజున రావడంతో 102 ఏళ్ల తర్వాత సంయోగం ఏర్పడనుంది. దీంతో, కొన్ని రాశుల వారికీ అద్భుతంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
సింహ రాశి
సింహ రాశి వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికీ ఇది మంచి అవకాశం. పెట్టుబడులు పెట్టె వారికీ ఇది మంచి సమయం. ఆకశ్మిక ధనలాభం కలగడం వలన డబ్బుకి సంబంధించిన సమస్యలు నుంచి ఉపశమనం పొందుతారు. దీని వలన మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషపడతారు.
కన్యా రాశి
ఈ యోగం వలన కన్యా రాశి వారిలో పెళ్లి కానీ యువతీ యువకులకు వివాహం అయ్యే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఉండే పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో అధిక లాభాలుంటాయి. కోర్టుకి సంబంధించిన సమస్యల పరిష్కారమౌతాయి. ఈ సమయంలో కారు లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.






