- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope: (18-06-2026): నేటి రాశి ఫలాలు
జూన్ 18 వ తేదీన రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి: ఆర్థికపర విషయాల్లో మీరు మీ భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. కానీ వ్యాపారంలో ఆకస్మికంగా లాభాలు ఉంటాయి. నేడు నేడు పెద్దల సలహాలు ఎక్కువగా తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
వృషభ రాశి: ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు. విలాసవంతమైన జీవితం, ఖర్చుల పట్ల కాస్త ఆందోళనకు గురి అవుతారు. మీకు నచ్చిన వారి ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడుతారు. ఏళ్ల నాటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేవారు నేడు వాటి నుంచి ఉపశమనం పొందుతారు.
మిథున రాశి: మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా సాంగ్స్ వింటారు. నేడు తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఆఫీసులో ప్రశంసలు పొందుతారు. ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలని తపన మీలో ఉంటుంది. శుభకార్యాలకు అటెండ్ అవుతారు. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. కానీ ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.మీ భాగస్వామితో కాస్త చికాకుగా ప్రవర్తిస్తుంటారు.
కర్కాటక రాశి: ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం ఎంతో మంచిది. ఎక్కువగా స్ట్రెస్ కు గురి అవుతారు. ఇవాళ ఏ పని చేసినా తల్లిదండ్రుల నిర్ణయం తీసుకోవడం మంచిది. మీ బెస్ట్ ఫ్రెండ్స్ను మీట్ అవుతారు బయటకు వెళ్తారు. మీ భాగస్వామి తనలోని మరో కోణాన్ని చూపిస్తారు.
సింహ రాశి: మీ మాటలతో ఇతరులు మీ తెలివిని అంచనా వేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెద్దవారితో మితిమీరి మాట్లాడకుండా ఉండాలి. ఎక్కువగా బహుమతులు అందుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. శత్రువులు మిత్రులు కానున్నారు.
కన్యా రాశి: మీ కోసం ఇతరులను ఆ పని ఈ పని చేయమని ఇబ్బంది పెట్టవద్దు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇతరులకు సహాయం చేసేందుకు కూడా ముందడుగు వేస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. కష్టపడి పని చేస్తారు. పుస్తకాలు చదువుతారు. మీ భాగస్వామితో అన్ని విషయాలు చెప్పుకుంటారు.
తులా రాశి: ఎవరికి ఎక్కువగా అలుసు ఇవ్వకూడదు. నేడు రోజంతా నవ్వుకుంటూ ఉంటారు. భాగస్వామి ప్రాజెక్ట్ లకు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. భాగస్వామితో ఎక్కువగా టైమ్ సస్పెండ్ చేస్తారు. ఫ్రెండ్స్ వద్ద సలహాలు తీసుకుంటారు. ఆరోగ్యంవిషయంలో జాగ్రత్తలు పాటించడం బెటర్.
వృశ్చిక రాశి: ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. యోగా చేస్తారు. శారీరకంగా స్ట్రాంగ్ ఉండేందుకు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువగా స్ట్రెస్ కు గురి అవ్వకూడదు. పక్కవారు వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడుతారు. ఉద్యోగ రంగాల్లో ప్రశంసలు అందుకుంటారు. మీ భాగస్వామితో గొడవ పడే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి: కొత్త మార్గంలో నడుస్తారు. ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తారు. ప్రేమకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు తగ్గించడం మంచింది. నేడు ఎక్కువగా ఎమోషనల్ అవుతుంటారు. చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. అక్కాచెల్లెల్లతో బయటకు వెళ్తారు.
మకర రాశి: పెద్దల సలహాలు తీసుకుంటారు. దూరపు బంధువులు వస్తారు. శుభవార్తలు వింటారు. ఆర్థికంగా అంతా మంచి జరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో స్పెషల్ గా మీకు గడవనుంది. కష్టపడి పని చేస్తారు.
కుంభ రాశి: నేడు ఆర్థికంగా దూసుకుపోతారు. మీ జీవితంలో అద్భుతమైన వ్యక్తుల్ని కలుస్తారు. మీ మాటలు ఇతరులు బాధపెడుతాయి. కాగా కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. దీర్ఘకాలికవ్యాధుల నుంచి విముక్తి పొందుతారు. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు.
మీన రాశి: మీ భాగస్వామి మీ సంతోషం కోసం ఏమైనా చేస్తారు. ఎక్కువగా పుస్తకాలు చదువుతారు. అనారోగ్యం కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత స్నేహితులను కలుస్తారు. స్నేహితులతో ఎక్కువగా అన్ని విషయాలు చర్చించుకుంటారు. పార్క్ కు వెళ్తారు. రోజంతా సంతోషంగా గడుపుతారు.






