- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: కరోనా మహమ్మారి నియంత్రణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు నరాల సుధాకర్ అన్నారు. గురువారం పట్ణణంలోని 45వ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతు.. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని విలవిలలాడిస్తుంటే ఏ మాత్రం భయపడకుండా పనిచేస్తున్నది డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులేనని నరాల సుధాకర్ అన్నారు. కార్యక్రమంలో నరాల సుధాకర్, కొయ్యడా శంకర్, దామ వేణుగోపాల్, ఠాకూర్ […]</p>

X
దిశ, నిజామాబాద్: కరోనా మహమ్మారి నియంత్రణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు నరాల సుధాకర్ అన్నారు. గురువారం పట్ణణంలోని 45వ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతు.. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని విలవిలలాడిస్తుంటే ఏ మాత్రం భయపడకుండా పనిచేస్తున్నది డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులేనని నరాల సుధాకర్ అన్నారు. కార్యక్రమంలో నరాల సుధాకర్, కొయ్యడా శంకర్, దామ వేణుగోపాల్, ఠాకూర్ గిరీష్ సింగ్, క్లెమెంట్ తదితరులు పాల్గొన్నారు.
Tags: sanitation workers, nizamabad, ts news, daily needs distribution
Next Story






