చైనా పాలనలో హాంకాంగ్ మార్కెట్లు నాశనం : ట్రంప్ 

by B.Srinivas |

<p>చైనాపై మరోసారి విమర్శలు గుప్పించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన&#8230; కొత్త జాతీయ భద్రతా చట్టం ప్రవేశపెట్టిన తరువాత కఠినతరం చేసిన చైనా పాలనలో హాంకాంగ్ మార్కెట్లు నాశనం అవుతాయని అన్నారు. హాంకాంగ్ చైనా చేతుల్లో ఎప్పటికీ విజయవంతం కాలేదన్నారు.</p>

చైనా పాలనలో హాంకాంగ్ మార్కెట్లు నాశనం : ట్రంప్ 
X

చైనాపై మరోసారి విమర్శలు గుప్పించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన… కొత్త జాతీయ భద్రతా చట్టం ప్రవేశపెట్టిన తరువాత కఠినతరం చేసిన చైనా పాలనలో హాంకాంగ్ మార్కెట్లు నాశనం అవుతాయని అన్నారు. హాంకాంగ్ చైనా చేతుల్లో ఎప్పటికీ విజయవంతం కాలేదన్నారు.

Next Story