- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నింగ్ లేడీ.. వరంగల్ హనీట్రాప్ కేసులో పోలీసుల కీలక అడుగు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : వరంగల్ జిల్లాలో సందీప్ అనే యువకుడి సూసైడ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన వరంగల్‌లో కలకలంగా మారింది. అయితే, మొరిపిరాలలో జరిగిన లవ్ చీటింగ్ ఘటనలో పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హనీట్రాప్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. హనీట్రాప్‌లో ముగ్గురి పేర్లతో ఒకే యువతి సందీప్‌ను మోసం చేసినట్లు తెలుస్తోంది. సందీప్ కుటుంబం నుంచి కిలాడీ లేడీ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. వారి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : వరంగల్ జిల్లాలో సందీప్ అనే యువకుడి సూసైడ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన వరంగల్‌లో కలకలంగా మారింది. అయితే, మొరిపిరాలలో జరిగిన లవ్ చీటింగ్ ఘటనలో పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హనీట్రాప్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. హనీట్రాప్‌లో ముగ్గురి పేర్లతో ఒకే యువతి సందీప్‌ను మోసం చేసినట్లు తెలుస్తోంది. సందీప్ కుటుంబం నుంచి కిలాడీ లేడీ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. వారి ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైమ్ పోలీసులు సందీప్ మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. హనీట్రాప్ వలలో మరికొంతమంది యువకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..
యువకుడిని మత్తులోకి దింపిన ఒకే అమ్మాయి.. మూడు గొంతులు, మూడు పాత్రలు!
Next Story






