కరోనాతో హోంగార్డు మృతి

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆదివారం కరోనాతో హోంగార్డు కే.సుబ్రహ్మణ్యం రెడ్డి (50) మృతి చెందారు. ఆయన అలిపిరి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. మెటర్నిటీ ఆసుపత్రి కోవిడ్ సెల్‌లో విధులు నిర్వహిస్తూ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స పొందుతూ ఆదివారం సుబ్రహ్మణ్యంరెడ్డి కన్నుమూశారు. కాగా, తిరుపతిలోనూ కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో తిరుమల ఆలయం కూడా మూసివేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.</p>

కరోనాతో హోంగార్డు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆదివారం కరోనాతో హోంగార్డు కే.సుబ్రహ్మణ్యం రెడ్డి (50) మృతి చెందారు. ఆయన అలిపిరి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. మెటర్నిటీ ఆసుపత్రి కోవిడ్ సెల్‌లో విధులు నిర్వహిస్తూ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స పొందుతూ ఆదివారం సుబ్రహ్మణ్యంరెడ్డి కన్నుమూశారు. కాగా, తిరుపతిలోనూ కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో తిరుమల ఆలయం కూడా మూసివేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story