- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. ఇల్లందులో హోంగార్డ్ మృతి
<p>దిశ, ఇల్లందు: గుండెపోటుతో హోంగార్డ్ మృతిచెందిన సంఘటన ఇల్లందులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇల్లందు పోలీస్ స్టేషన్ లో గత 5 సంవత్సరాల నుంచి హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తూ అందరికీ సుపరిచితమైన మహమ్మద్ యూసుఫ్ కు మంగళవారం గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. యూసుఫ్ మృతి పట్ల సీఐ బరపటి రమేష్, ఎస్సైలు శ్రీనివాస్, శ్రీకాంత్, తోటి సిబ్బంది సంతాపం తెలియజేశారు.</p>

X
దిశ, ఇల్లందు: గుండెపోటుతో హోంగార్డ్ మృతిచెందిన సంఘటన ఇల్లందులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇల్లందు పోలీస్ స్టేషన్ లో గత 5 సంవత్సరాల నుంచి హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తూ అందరికీ సుపరిచితమైన మహమ్మద్ యూసుఫ్ కు మంగళవారం గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. యూసుఫ్ మృతి పట్ల సీఐ బరపటి రమేష్, ఎస్సైలు శ్రీనివాస్, శ్రీకాంత్, తోటి సిబ్బంది సంతాపం తెలియజేశారు.
Next Story






