ఎవరూ 13 కత్తిపోట్లు పొడుచుకోరు : హోం మంత్రి

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: దివ్య ఘటనపై ఏపీ హోంమంత్రి సుచరిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ&#8230; దివ్యను నిర్ధాక్షిణ్యంగా 13 కత్తిపోట్లు పొడవడం దారుణం అన్నారు. ఎవరూ ఆత్మహత్యకు పాల్పడేందుకు 13 కత్తిపోట్లు పొడుచుకోరు అని అభిప్రాయపడ్డారు. యువతిపై ఇంత ఘాతుకానికి పాల్పడటం దారుణం అన్నారు. దివ్యను వేధించడం, హత్య చేయడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు అండాగా ఉండాలని సూచించారు. దివ్య హత్యపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని [&hellip;]</p>

ఎవరూ 13 కత్తిపోట్లు పొడుచుకోరు : హోం మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: దివ్య ఘటనపై ఏపీ హోంమంత్రి సుచరిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దివ్యను నిర్ధాక్షిణ్యంగా 13 కత్తిపోట్లు పొడవడం దారుణం అన్నారు. ఎవరూ ఆత్మహత్యకు పాల్పడేందుకు 13 కత్తిపోట్లు పొడుచుకోరు అని అభిప్రాయపడ్డారు. యువతిపై ఇంత ఘాతుకానికి పాల్పడటం దారుణం అన్నారు. దివ్యను వేధించడం, హత్య చేయడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు అండాగా ఉండాలని సూచించారు. దివ్య హత్యపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు. ప్రతీ ఆడపిల్ల డయల్ 100, పోలీసు సేవలను తెలుసుకోవాలని సూచించారు.

Next Story