- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ ఘటనపై హోంమంత్రి ఆరా
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: వరంగల్ జిల్లా గొర్రెలకుంట ఘటనపై హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆరా తీశారు. గురు, శుక్రవారాల్లో ఒకే బావిలో 9మృతదేహాలు లభ్యమై కలకలం రేపడంతో శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్‌కు ఫోన్ చేసి హోంమంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనను సీరియస్‌గా తీసుకొని అన్నికోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించారు.</p>

X
దిశ, హైదరాబాద్: వరంగల్ జిల్లా గొర్రెలకుంట ఘటనపై హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆరా తీశారు. గురు, శుక్రవారాల్లో ఒకే బావిలో 9మృతదేహాలు లభ్యమై కలకలం రేపడంతో శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్‌కు ఫోన్ చేసి హోంమంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనను సీరియస్‌గా తీసుకొని అన్నికోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
Next Story






