- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సు ఢీకొని… హోంగార్డు దుర్మరణం
by Sridhar Babu |
<p>దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెం క్రాస్ రోడ్డు వద్ద బైక్‌ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న హోంగార్డు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు చిట్టెంశెట్టి నరసింహ రావుగా గుర్తించారు. విధి నిర్వాహణలో భాగంగా నేలకొండపల్లి నుంచి కోదాడ వైపు వస్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి జరిగింది.</p>

X
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెం క్రాస్ రోడ్డు వద్ద బైక్‌ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న హోంగార్డు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు చిట్టెంశెట్టి నరసింహ రావుగా గుర్తించారు. విధి నిర్వాహణలో భాగంగా నేలకొండపల్లి నుంచి కోదాడ వైపు వస్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి జరిగింది.
Next Story






