- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్ష్మీదేవి స్వరూపంలో ఆనందం : హాలీవుడ్ బ్యూటీ
<p>దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్ స్టార్ సల్మా హాయక్.. ఇన్నర్ బ్యూటీతో కనెక్ట్ కావాలి అనుకున్నప్పుడు హిందూ దేవత లక్ష్మీమాత రూపం మీద కాన్సంట్రేట్ చేసి మెడిటేషన్ చేస్తానని తెలిపింది. సంపద, అదృష్టం, ప్రేమ, అందం, ఆనందం, శ్రేయస్సుకు ప్రతిరూపమైన తనను తలచుకుంటానని చెప్పింది. లక్ష్మీదేవత రూపం గొప్ప ఆనందాన్ని ఇస్తుందని.. ఆ ఆనందం అంతర్గత సౌందర్యానికి దారి తీస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది ఈ హాలీవుడ్ స్టార్. లక్ష్మీమాత ఫొటోను పోస్ట్ చేస్తూ హిందూయిజం, ఇన్నర్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్:
హాలీవుడ్ స్టార్ సల్మా హాయక్.. ఇన్నర్ బ్యూటీతో కనెక్ట్ కావాలి అనుకున్నప్పుడు హిందూ దేవత లక్ష్మీమాత రూపం మీద కాన్సంట్రేట్ చేసి మెడిటేషన్ చేస్తానని తెలిపింది. సంపద, అదృష్టం, ప్రేమ, అందం, ఆనందం, శ్రేయస్సుకు ప్రతిరూపమైన తనను తలచుకుంటానని చెప్పింది. లక్ష్మీదేవత రూపం గొప్ప ఆనందాన్ని ఇస్తుందని.. ఆ ఆనందం అంతర్గత సౌందర్యానికి దారి తీస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది ఈ హాలీవుడ్ స్టార్.
లక్ష్మీమాత ఫొటోను పోస్ట్ చేస్తూ హిందూయిజం, ఇన్నర్ బ్యూటీ, లక్ష్మీ హాష్ ట్యాగ్‌లు జోడించగా.. ఇండియన్స్, బాలీవుడ్ స్టార్స్ ఆమె పోస్ట్‌కు లైక్‌లు కొట్టారు. బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, బిపాషా బసు ఈ పోస్ట్‌ను లైక్ చేయడంతో పాటు అద్భుతమని కామెంట్ యాడ్ చేశారు.
‘ఇండియాకు వస్తే మరింత ఇన్నర్ బ్యూటీ పొందుతారు మేడమ్’ అంటూ హాలీవుడ్ స్టార్ సల్మాను భారత్‌కు రావాలని కోరుతున్నారు.
View this post on InstagramA post shared by Salma Hayek Pinault (@salmahayek) on






