- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాలీవుడ్ నటి ఒలివియాకు కరోనా
by B.Srinivas |
<p>కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. ఈ క్రమంలోనే సూపర్ గర్ల్, ద సొసైటీ సిరీస్ చేసిన హాలీవుడ్ నటి ఒలివియా నిక్కనేన్ కు కరోనా సోకగా… ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపింది. తల్లితో పాటు ఒలివియాకు కరోనా పాజిటివ్ రాగా… రెండు వారాల పాటు ఐసోలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. మార్చి 13 నుంచి 16 […]</p>

X
కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. ఈ క్రమంలోనే సూపర్ గర్ల్, ద సొసైటీ సిరీస్ చేసిన హాలీవుడ్ నటి ఒలివియా నిక్కనేన్ కు కరోనా సోకగా… ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపింది.
తల్లితో పాటు ఒలివియాకు కరోనా పాజిటివ్ రాగా… రెండు వారాల పాటు ఐసోలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. మార్చి 13 నుంచి 16 వరకు కరోనా లక్షణాలతో బాధపడ్డామని… తర్వాత రోజు టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించింది. ఐసోలేషన్ టైమ్ లో ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకున్నానని తెలిపిన ఒలివియా .. జ్వరం, చెస్ట్ నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి మాత్రలు తీసుకుందో వివరించింది. అయితే ఇంట్లోనే ఉండి కోలుకోవడం నా అదృష్టమని తెలిపింది ఒలివియా.
Tags : Olivia Nikkanen, CoronaVirus, Corona, Covid19
Next Story






