- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలర్ట్ : అక్టోబర్‌లో 21 రోజులు బ్యాంకులు పనిచేయవు
<p>దిశ, డైనమిక్ బ్యూరో: బ్యాంకు లావాదేవీలు చేసే వారికి ఆర్బీఐ షాకింగ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెలలో బ్యాంకు పనిదినాలపై ప్రకటన విడుదల చేసింది. వచ్చే నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకులు పనిచేయవని స్పష్టం చేసింది. బ్యాంకు లావాదేవీలు జరిపే వారు మిగిలిన రోజుల్లో చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో అక్టోబర్ 2న మహాత్మగాంధీ జయంతి, అనంతరం విజయదశమి సందర్భంగా 12,13,14,15,16 తేదీలు, 5 ఆదివారాలు, 2వ శనివారం, 4వ శనివారం, దీంతో పాటు అక్టోబర్ […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: బ్యాంకు లావాదేవీలు చేసే వారికి ఆర్బీఐ షాకింగ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెలలో బ్యాంకు పనిదినాలపై ప్రకటన విడుదల చేసింది. వచ్చే నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకులు పనిచేయవని స్పష్టం చేసింది. బ్యాంకు లావాదేవీలు జరిపే వారు మిగిలిన రోజుల్లో చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో అక్టోబర్ 2న మహాత్మగాంధీ జయంతి, అనంతరం విజయదశమి సందర్భంగా 12,13,14,15,16 తేదీలు, 5 ఆదివారాలు, 2వ శనివారం, 4వ శనివారం, దీంతో పాటు అక్టోబర్ 1,6,7,18,19,20,22,26 తేదీల్లో బ్యాంకులు పనిచేయవని ఆర్బీఐ ప్రకటించింది.
Next Story






