- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కీచక హెచ్‌ఎంకు దేహశుద్ది
by Vemula.Srinu Prasad |
<p>తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన హెడ్ మాస్టర్ కీచక అవతారమెత్తాడు. విద్యార్థునులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ముద్దులు పెట్టాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని హెచ్‌ఎం నాగభూషణానికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం పాఠశాలలో చోటుచేసుకుంది. Tags: hm, harassment, prakasam district</p>
తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన హెడ్ మాస్టర్ కీచక అవతారమెత్తాడు. విద్యార్థునులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ముద్దులు పెట్టాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని హెచ్‌ఎం నాగభూషణానికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం పాఠశాలలో చోటుచేసుకుంది.
Tags: hm, harassment, prakasam district
Next Story






