- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు…
<p>దిశ వెబ్ డెస్క్ : గాజువాకలో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టయింది. నగరంలోని వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు చేశారు. ఈ దాడిలో ముగ్గురు అమ్మాయిలు, ఒక విటుడు, ఇద్దరు బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నుంచి యువతులను తీసుకొచ్చి ఇద్దరు దంపతులు వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.</p>

X
దిశ వెబ్ డెస్క్ : గాజువాకలో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టయింది. నగరంలోని వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు చేశారు. ఈ దాడిలో ముగ్గురు అమ్మాయిలు, ఒక విటుడు, ఇద్దరు బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నుంచి యువతులను తీసుకొచ్చి ఇద్దరు దంపతులు వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






