- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందూ ఆలయాలపై వరుస దాడులు..
by Vemula.Srinu Prasad |
<p> హిందూ ఆలయాలపై వరస దాడులు పెరిగిపోతున్నాయి.మొన్నఆదిలాబాద్‌లోని భైంసాలో హనుమాన్ ఆలయంపై దాడులు చేసి అందులోని హుండీలను ధ్వంసం చేశారు.దేవతల చిత్రపటాలపై పెట్రోల్ పోసి అంటించారు. నేడు పశ్చిమగోదావరి జిల్లా సూర్యారావు పాలెంలో అమ్మవవారి ఆలయ ముఖద్వారాన్నికొందరు దుండగులు కూల్చివేశారు.దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం నెల్లూరు జిల్లాలోని కొండబిట్రగుంటలో వెంకటేశ్వరస్వామి ఆలయ రథానికి దుండగులు నిప్పుపెట్టారు.విషయం తెలుసుకున్న మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు […]</p>

X
హిందూ ఆలయాలపై వరస దాడులు పెరిగిపోతున్నాయి.మొన్నఆదిలాబాద్‌లోని భైంసాలో హనుమాన్ ఆలయంపై దాడులు చేసి అందులోని హుండీలను ధ్వంసం చేశారు.దేవతల చిత్రపటాలపై పెట్రోల్ పోసి అంటించారు. నేడు పశ్చిమగోదావరి జిల్లా సూర్యారావు పాలెంలో అమ్మవవారి ఆలయ ముఖద్వారాన్నికొందరు దుండగులు కూల్చివేశారు.దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం నెల్లూరు జిల్లాలోని కొండబిట్రగుంటలో వెంకటేశ్వరస్వామి ఆలయ రథానికి దుండగులు నిప్పుపెట్టారు.విషయం తెలుసుకున్న మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
Next Story






