- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒవైసీ బ్రదర్స్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి
by Shamantha N |
<p>దిశ, ఢిల్లీ : ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్, అతని సోదరుడు అక్బరుద్దీన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో హిందూసేన పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా వారిరువురు చేసిన విద్వేశపూరిత వ్యాఖ్యలే మారణకాండకు దారితీశాయని హిందూసేన పిటిషన్‌లో పేర్కొన్నది. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు వారిపై కేసు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటిసులు జారీ చేసింది.</p>

X
దిశ, ఢిల్లీ :
ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్, అతని సోదరుడు అక్బరుద్దీన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో హిందూసేన పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా వారిరువురు చేసిన విద్వేశపూరిత వ్యాఖ్యలే మారణకాండకు దారితీశాయని హిందూసేన పిటిషన్‌లో పేర్కొన్నది. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు వారిపై కేసు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటిసులు జారీ చేసింది.
Next Story






