బాత్ టబ్‌లో నటి హాట్ భంగిమలు.. నీ తొడలు టబ్ కన్నా స్మూత్‌గా ఉన్నాయంటూ కామెంట్స్

by  |
hina khan
X

దిశ, సినిమా: హిందీ బిగ్‌బాస్-11 ఫైనలిస్ట్‌గా నిలిచి మంచి గుర్తింపు పొందిన హీనా ఖాన్.. విక్రమ్ భట్ తెరకెక్కించిన ‘హ్యాక్‌డ్’ చిత్రం ద్వారా బాలీవుడ్‌ సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంటర్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 15M పైగా ఫాలోవర్లను సొంతం చేసుకున్న నటి.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్‌తో అలరిస్తూనే ఉంటుంది. ఈ మేరకు తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్న హీనా.. షాట్ రెడ్ డ్రెస్, బ్లాక్ కలర్ హై హీల్స్‌తో బాత్‌టబ్‌లో కూర్చుని, పడుకుని.. రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చింది. అభిమానులు ఆ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ‘సెక్సీ ఏంజిల్.. నీ తొడలు టబ్ కన్నా స్మూత్‌గా ఉన్నాయి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ‘స్నానానికి వాటర్ లేక బెంగ పెట్టుకున్నావా’ అంటూ మరొకరు నెగెటివ్ కామెంట్ చేశారు.

Next Story