"నువ్ తెల్లగా లేవు"అని నన్ను రిజెక్ట్ చేశారు: టాలెంటెడ్ యాక్ట్రెస్‌

by  |
నువ్ తెల్లగా లేవుఅని నన్ను రిజెక్ట్ చేశారు: టాలెంటెడ్ యాక్ట్రెస్‌
X

దిశ, సినిమా: హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీనా ఖాన్.. ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ సీరియల్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి్ంది. ఫ్యామిలీ డ్రామాలో టైటులర్ రోల్ ప్లే చేసిన ఈ కశ్మీరీ బ్యూటీ.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంలో సక్సెస్ అయింది. అయితే ఎక్స్‌ట్రీమ్ ఫెయిర్ స్కిన్ లేకపోవడం వల్ల తనను ఓ ప్రాజెక్ట్‌కు రిజెక్ట్ చేశారని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కశ్మీరీ క్యారెక్టర్‌కు ఆడిషన్ ఇచ్చిన తను.. లాంగ్వేజ్ ఫ్లూయెంట్‌గా మాట్లాడగలనని, ఆ పాత్రతో అద్భుతాలు చేయగలనని చెప్పింది. కానీ.. తనది డస్కీ స్కిన్ అని, కశ్మీరీ గర్ల్‌గా లేవనే పాయింట్‌తో తనను సెలెక్ట్ చేయలేదని చెబుతూ.. కశ్మీరీ అమ్మాయిగా ఆ పాత్రకు ఎంపిక కాకపోవడం చాలా బాధగా అనిపించిందని తెలిపింది హీనా ఖాన్.

Next Story

Most Viewed