- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలర్ట్.. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత..
<p>దిశ, వెబ్‌డెస్క్ : హిమాయత్ సాగర్ జలాశయం గేట్లను జలమండలి అధికారులు ఎత్తివేశారు. జలాశయంలో గరిష్ట నీటి మట్టం 1763.50 అడుగులకు చేరడంతో అధికారులు 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే దిగువన ఉన్న కిస్మత్పూర్, బండ్లగూడ, లంగర్ హౌస్ ప్రాంతాలతో పాటుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హిమాయత్ సాగర్ జలాశయం గేట్లను జలమండలి అధికారులు ఎత్తివేశారు. జలాశయంలో గరిష్ట నీటి మట్టం 1763.50 అడుగులకు చేరడంతో అధికారులు 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే దిగువన ఉన్న కిస్మత్పూర్, బండ్లగూడ, లంగర్ హౌస్ ప్రాంతాలతో పాటుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు.
Next Story






