- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిమాయత్ సాగర్ 2గేట్లు ఎత్తివేత
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహానగర శివారులోని హిమాయత్ సాగర్ రెండు గేట్లు తెరిచారు. ఈ జలాశయంలోకి ఇన్‌ఫ్లో 1,380 క్యూసెక్కులుగా ఉండగా రెండు గేట్ల ద్వారా 1,372 క్యూసెక్కుల నీరు మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 1763.05 అడుగులుగా కాగా ప్రస్తుత జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1763.5 అడుగులుగా ఉన్నది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులుగా ఉంటే ప్రస్తుత నీటి మట్టం 1783.287 అడుగులుగా ఉన్నది. ఇన్ ఫ్లో లేదు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహానగర శివారులోని హిమాయత్ సాగర్ రెండు గేట్లు తెరిచారు. ఈ జలాశయంలోకి ఇన్‌ఫ్లో 1,380 క్యూసెక్కులుగా ఉండగా రెండు గేట్ల ద్వారా 1,372 క్యూసెక్కుల నీరు మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 1763.05 అడుగులుగా కాగా ప్రస్తుత జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1763.5 అడుగులుగా ఉన్నది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులుగా ఉంటే ప్రస్తుత నీటి మట్టం 1783.287 అడుగులుగా ఉన్నది. ఇన్ ఫ్లో లేదు.
Next Story






