హిమాచల్ ప్రదేశ్ సీఎంకు కరోనా

by Shamantha N |

<p>దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ కరోనా బారిన పడ్డారు. కరోనా పేషెంట్‌తో కాంటాక్ట్‌లోకి వెళ్లినందున గతవారం రోజులుగా క్వారంటైన్‌లో ఉన్నట్టు ట్విట్టర్‌లో వెల్లడించారు. రెండు రోజులుగా కరోనా లక్షణాలు బయటపడటంతో కరోనా టెస్టు చేయించుకున్నారని, ఆ రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా తేలినట్టు పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం అధికారిక నివాసంలోనే ఐసొలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. कुछ दिन पहले किसी कोरोना पॉज़िटिव व्यक्ति के सम्पर्क में आने [&hellip;]</p>

హిమాచల్ ప్రదేశ్ సీఎంకు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ కరోనా బారిన పడ్డారు. కరోనా పేషెంట్‌తో కాంటాక్ట్‌లోకి వెళ్లినందున గతవారం రోజులుగా క్వారంటైన్‌లో ఉన్నట్టు ట్విట్టర్‌లో వెల్లడించారు. రెండు రోజులుగా కరోనా లక్షణాలు బయటపడటంతో కరోనా టెస్టు చేయించుకున్నారని, ఆ రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా తేలినట్టు పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం అధికారిక నివాసంలోనే ఐసొలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు.

Next Story