- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోం క్వారంటైన్‌లోకి హిమాచల్ ప్రదేశ్ సీఎం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ అనేకమంది ప్రజాప్రతినిధులు మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాగూర్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. రెండ్రోజుల క్రితం మనాలీలో ఆయన్ను కలిసిన కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు సోమవారం సీఎం అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ అనేకమంది ప్రజాప్రతినిధులు మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాగూర్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. రెండ్రోజుల క్రితం మనాలీలో ఆయన్ను కలిసిన కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు సోమవారం సీఎం అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
Next Story






