- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిజ్రాను పట్టించుకోవట్లేదంటా
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : గత కొంత కాలంగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వారి ప్రేమ ముదిరిపోయింది. ఇక ఈ ప్రేమ కాస్త పెళ్లి పీఠలు ఎక్కింది. అయితే అప్పుడే అనుకోని అతిథిలా వచ్చాయి మనస్పర్థలు. కొన్ని రోజులు ప్రేమగా ఉన్న వీరి దాంపత్య జీవితంలో అనుకోకుండా గొడవలు చోటుచేసుకున్నాయి. ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా… ? ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తనను మోసం చేశాడని ఓ హిజ్రా కుషాయిగూడ పోలీస్టేషన్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : గత కొంత కాలంగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వారి ప్రేమ ముదిరిపోయింది. ఇక ఈ ప్రేమ కాస్త పెళ్లి పీఠలు ఎక్కింది. అయితే అప్పుడే అనుకోని అతిథిలా వచ్చాయి మనస్పర్థలు. కొన్ని రోజులు ప్రేమగా ఉన్న వీరి దాంపత్య జీవితంలో అనుకోకుండా గొడవలు చోటుచేసుకున్నాయి. ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా… ? ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తనను మోసం చేశాడని ఓ హిజ్రా కుషాయిగూడ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వివరాల ప్రకారం.. కాప్రా సర్కిల్ నెహ్రూనగర్ కు చెందిన హిజ్రా , మల్లేపల్లికి చెందిన నాగేందర్ తో ఏర్పడిని పరిచయం ప్రేమగా మారింది. 2019 లో వీరు పెళ్లి చేసుకున్నారు. అయిత కొన్నిరోజుల నుంచి నాగేందర్ తనను వేధిస్తున్నాడని, పట్టించుకోవడం లేదని నాకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది.
Next Story






