- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిజ్రాల హాల్ చల్.. పోలీసుల ముందే చీర విప్పి..
<p>దిశ ప్రతినిధి, మేడ్చల్ : నగరంలో హిజ్రాలు రెచ్చి పోయారు. నడి రోడ్డుపై అర్థ నగ్న ప్రదర్శనతో బరితెగించి, డబ్బుల కోసం వేధిస్తున్నారు. మల్కాజిగిరి పీస్ పరిధిలో ఉన్న వైన్స్ వద్ద హిజ్రాలు.. డబ్బుల కోసం వైన్స్ సిబందిపై దాడికి దిగారు. బట్టలు విప్పి జుగుప్సాకరంగా వ్యవహరించారు. అర్ధనగ్నంగా హిజ్రాలు ప్రవర్తించిన తీరుతో స్థానికులు ఇబ్బందికి గురయ్యారు. హిజ్రాల అగడాలతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులను చూసిన హిజ్రాలు మరింత రెచ్చిపోయారు. హిజ్రాల […]</p>

X
దిశ ప్రతినిధి, మేడ్చల్ : నగరంలో హిజ్రాలు రెచ్చి పోయారు. నడి రోడ్డుపై అర్థ నగ్న ప్రదర్శనతో బరితెగించి, డబ్బుల కోసం వేధిస్తున్నారు. మల్కాజిగిరి పీస్ పరిధిలో ఉన్న వైన్స్ వద్ద హిజ్రాలు.. డబ్బుల కోసం వైన్స్ సిబందిపై దాడికి దిగారు. బట్టలు విప్పి జుగుప్సాకరంగా వ్యవహరించారు. అర్ధనగ్నంగా హిజ్రాలు ప్రవర్తించిన తీరుతో స్థానికులు ఇబ్బందికి గురయ్యారు.
హిజ్రాల అగడాలతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులను చూసిన హిజ్రాలు మరింత రెచ్చిపోయారు. హిజ్రాల తీరు కలవరానికి గురిచేస్తోందనీ పలువురు చర్చించుకుంటున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.
Next Story






