- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోర్జరీ..సీఐ దేవారెడ్డి పాత్రపై నివేదికివ్వండి
by Sridhar Babu |
<p>ధిశ, కరీంనగర్: ఫోర్జరీ సంతకాలు చేసి ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకున్న వ్యవహారంలో సీఐ దేవారెడ్డి పాత్రపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని గురువారం పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు.కరీంనగర్ టూ టౌన్ సీఐగా పనిచేస్తున్న దేవారెడ్డిపై ఉస్మానియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే దేవారెడ్డిని డీఐజీకీ అటాచ్ చేస్తూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. తాజాగా దీనిపై పూర్తి విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఐజీ నాగిరెడ్డి కరీంనగర్ […]</p>

X
ధిశ, కరీంనగర్:
ఫోర్జరీ సంతకాలు చేసి ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకున్న వ్యవహారంలో సీఐ దేవారెడ్డి పాత్రపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని గురువారం పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు.కరీంనగర్ టూ టౌన్ సీఐగా పనిచేస్తున్న దేవారెడ్డిపై ఉస్మానియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే దేవారెడ్డిని డీఐజీకీ అటాచ్ చేస్తూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. తాజాగా దీనిపై పూర్తి విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఐజీ నాగిరెడ్డి కరీంనగర్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసులును ఆదేశించారు.సీఐ క్లైయిమ్ చేసుకున్న వివరాలు, ఫోర్జరీ చేశారా లేదా అన్న విషయాలపై ఆరా తీయాలని ఆదేశించినట్టు సమాచారం.ఇదిలాఉండగా అడిషనల్ డీసీపీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఐజీకి నివేదిక పంపించాల్సి ఉంది.
Next Story






