- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్తత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టి ఎస్ఎల్ఆర్, బుల్లెట్లు, డిటోనేటర్లు, ఐఈడీ స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు అగ్రనేతలు అరుణ, జగన్ తప్పించుకున్నట్లు నిర్థరణ కావడంతో భారీగా బలగాలు చేరుకొని కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దీంతో సమీప గ్రామాల ప్రజల ఆందోళనకు గురవుతున్నారు. సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణ నెలకొంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టి ఎస్ఎల్ఆర్, బుల్లెట్లు, డిటోనేటర్లు, ఐఈడీ స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు అగ్రనేతలు అరుణ, జగన్ తప్పించుకున్నట్లు నిర్థరణ కావడంతో భారీగా బలగాలు చేరుకొని కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దీంతో సమీప గ్రామాల ప్రజల ఆందోళనకు గురవుతున్నారు. సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణ నెలకొంది.
Next Story






