- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పత్తికొండలో ఉద్రిక్తత..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: కర్నూలు జిల్లా పత్తికొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలో పత్తికొండ కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. హనుమాన్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురి బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: కర్నూలు జిల్లా పత్తికొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలో పత్తికొండ కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. హనుమాన్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురి బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
Next Story






