- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనపర్తిలో టెన్షన్ టెన్షన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య వార్ కొనసాగుతోంది. నేడు గణపతి ఆలయంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రమాణాలకు సిద్ధమయ్యారు. సూర్యనారాయణ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. అయితే తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తాను, తన భార్యతో కలిసి ఆలయంలో ప్రమాణం చేసి తీరుతానని ఎమ్మెల్యే సూర్యనారాయణ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య వార్ కొనసాగుతోంది. నేడు గణపతి ఆలయంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రమాణాలకు సిద్ధమయ్యారు. సూర్యనారాయణ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. అయితే తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
బుధవారం తాను, తన భార్యతో కలిసి ఆలయంలో ప్రమాణం చేసి తీరుతానని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా అనపర్తి నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
Next Story






