- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి ఎర్రబెల్లి ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్..
<p>దిశ, కాళోజీ జంక్షన్ : హన్మకొండలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాసం, క్యాంపు ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మహిళా సంఘాలు.. ఎర్రబెల్లి ఇంటిని ముట్టడిస్తాయన్న సమాచారంతో పోలీసులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని బందోబస్తు ఏర్పాటుచేశారు. అయితే, నిన్న మహిళా ఎంపీడీవోపై మంత్రి ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మహిళా సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి ఇంటిని ముట్టడించాలని మహిళా సంఘాలు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో […]</p>

X
దిశ, కాళోజీ జంక్షన్ : హన్మకొండలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాసం, క్యాంపు ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మహిళా సంఘాలు.. ఎర్రబెల్లి ఇంటిని ముట్టడిస్తాయన్న సమాచారంతో పోలీసులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని బందోబస్తు ఏర్పాటుచేశారు. అయితే, నిన్న మహిళా ఎంపీడీవోపై మంత్రి ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మహిళా సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి ఇంటిని ముట్టడించాలని మహిళా సంఘాలు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.
ఇవీ కూడా చదవండి:
అడ్డంగా బుక్కైన మంత్రి గంగుల (వీడియో)
Next Story






