- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధిక ఉష్ణోగ్రతలు ఎక్కడంటే..?
<p>దిశ, వెబ్ డెస్క్: గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతోన్నది. శుక్రవారం పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. సూర్యాపేట, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతోన్నది. శుక్రవారం పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. సూర్యాపేట, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నది.
Next Story






