- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూముల అమ్మకంపై హైకోర్టులో పిటిషన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, గుంటూరు జిల్లాల్లో భూముల అమ్మకానికి ప్రభుత్వం సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భూములను నోటిఫై కూడా చేసింది. దీనిపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని నిరసిస్తూ సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరుగనుంది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, గుంటూరు జిల్లాల్లో భూముల అమ్మకానికి ప్రభుత్వం సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భూములను నోటిఫై కూడా చేసింది. దీనిపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని నిరసిస్తూ సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరుగనుంది.
Next Story






