- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులకు హైకోర్టు షాక్
by Vemula.Srinu Prasad |
<p>ఏపీ పోలీసులకు హైకోర్టు ఝులక్ ఇచ్చింది. గుంటూరు అర్బన్ ఎస్పీపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులపై ఆరోపణ వెల్లువెత్తాయి. పోలీసుల విచారణ నివేదిక, జ్యుడీషియల్ నివేదిక మధ్య తేడా ఉన్నందున.. సీబీఐ విచారణ చేపట్టాలని అత్యన్నత న్యాయస్థానం ఆదేశించింది.</p>
ఏపీ పోలీసులకు హైకోర్టు ఝులక్ ఇచ్చింది. గుంటూరు అర్బన్ ఎస్పీపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులపై ఆరోపణ వెల్లువెత్తాయి. పోలీసుల విచారణ నివేదిక, జ్యుడీషియల్ నివేదిక మధ్య తేడా ఉన్నందున.. సీబీఐ విచారణ చేపట్టాలని అత్యన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Next Story






