- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణ చేపట్టండి….
by Shyam |
<p>దిశ,వెబ్ డెస్క్: ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణను చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యే,ఎంపీలపై సీబీఐ, ఏసీబీ కేసులను విచారణ చేస్తున్న ప్రత్యేక కోర్టులకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఎమ్మెల్యే,ఎంపీలపై రోజు వారి విచారణ చేపట్టాలని హై కోర్టు తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ విచారణ చేపట్టాలని హైకోర్టు చెప్పింది.</p>

X
దిశ,వెబ్ డెస్క్:
ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణను చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యే,ఎంపీలపై సీబీఐ, ఏసీబీ కేసులను విచారణ చేస్తున్న ప్రత్యేక కోర్టులకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఎమ్మెల్యే,ఎంపీలపై రోజు వారి విచారణ చేపట్టాలని హై కోర్టు తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ విచారణ చేపట్టాలని హైకోర్టు చెప్పింది.
Next Story






