- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏఆర్ రెహమాన్‌కు హైకోర్టు నోటీసులు..!
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఇన్‌కం ట్యాక్స్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై.. వివరణ ఇవ్వాలంటూ రెహమాన్‌కు నోటీసులు పంపింది. 2012లో బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థతో రెహమాన్ రూ.3.47 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మొత్తం అప్పుడు రెహమాన్ అకౌంట్లోకి వెళ్లగా.. దానికి సంబంధించిన ట్యాక్స్ మాత్రం కట్టడం లేదని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆరోపించారు. ఆయన నుంచి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్:
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఇన్‌కం ట్యాక్స్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై.. వివరణ ఇవ్వాలంటూ రెహమాన్‌కు నోటీసులు పంపింది.
2012లో బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థతో రెహమాన్ రూ.3.47 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మొత్తం అప్పుడు రెహమాన్ అకౌంట్లోకి వెళ్లగా.. దానికి సంబంధించిన ట్యాక్స్ మాత్రం కట్టడం లేదని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆరోపించారు. ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.
Next Story






