- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 పరీక్షల అంశంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పరీక్షలను షెడ్యూల్ ప్రకారంగా నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం బుధవారం విచారించింది. గ్రూప్-1 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఈ నెల 14వ తేదీన గ్రూప్-1 పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 పరీక్షల అంశంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పరీక్షలను షెడ్యూల్ ప్రకారంగా నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయింది.
గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం బుధవారం విచారించింది. గ్రూప్-1 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఈ నెల 14వ తేదీన గ్రూప్-1 పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Next Story






