- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇళ్ల స్థలాలపై హైకోర్టులో విచారణ
<p>దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లా పత్తిపాడులో పేదలకు కోసం సేకరించిన ఇళ్ల స్థలాలపై హైకోర్టులో విచారణ జరిగింది. బుడంపాడు, నారాకోడూరులో 32 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే తక్కువ ధర ఉన్న పొలాన్ని అధిక ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని మన్నే శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. కాగా, దీనిపై విచారించిన హైకోర్టు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లా పత్తిపాడులో పేదలకు కోసం సేకరించిన ఇళ్ల స్థలాలపై హైకోర్టులో విచారణ జరిగింది. బుడంపాడు, నారాకోడూరులో 32 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే తక్కువ ధర ఉన్న పొలాన్ని అధిక ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని మన్నే శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. కాగా, దీనిపై విచారించిన హైకోర్టు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Next Story






