టీటీడీకీ హైకోర్టులో ఊరట

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: టీటీడీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వైకుంఠ ద్వారాలు 10 రోజులు తెరవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం గురువారం విచారించింది. వైకుంఠ ద్వారాలు తెరవడంపై టీటీడీ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధిస్తూ.. వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.</p>

టీటీడీకీ హైకోర్టులో ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: టీటీడీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వైకుంఠ ద్వారాలు 10 రోజులు తెరవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం గురువారం విచారించింది. వైకుంఠ ద్వారాలు తెరవడంపై టీటీడీ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధిస్తూ.. వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

Next Story