- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులు, పేరెంట్స్‌కు టెన్షన్.. ఇంటర్ పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల సంఘం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవద్దని న్యాయవాది భాస్కర్ వాదించగా.. ఈనెల 25 నుంచి పరీక్షలు జరగనుండగా.. చివరి నిమిషంలో పిటిషన్ ఎలా వేస్తారని కోర్టు ప్రశ్నించింది. దీనిపై చివరి నిమిషంలో జోక్యం […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల సంఘం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవద్దని న్యాయవాది భాస్కర్ వాదించగా.. ఈనెల 25 నుంచి పరీక్షలు జరగనుండగా.. చివరి నిమిషంలో పిటిషన్ ఎలా వేస్తారని కోర్టు ప్రశ్నించింది. దీనిపై చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేమని కోర్టు వెల్లడించింది.
Next Story






