- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. సినిమా టికెట్ల ధరలు పెంపునకు గ్రీన్ సిగ్నల్
<p>దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెరగనున్నాయి. చిన్న బడ్జెట్ సినిమాలతో సమానంగా భారీ బడ్జెట్ మూవీల టికెట్ ధరలు సమానంగా ఉండటంతో నష్టపోతున్నట్లు థియేటర్ యజమానులు చెబుతున్నారు. ఈ క్రమంలో రేట్ల పెంపుపై ప్రభుత్వాన్ని కోరినప్పటికీ.. ఇంకా ఎలాంటి స్పందన లేదు. సినిమాల రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా భారీ బడ్జెట్ సినిమాలైన అఖండ,ఆర్ఆర్ఆర్,పుష్పతో పాటు ఇతర సినిమాలకు టికెట్ పై రూ.50 పెంచేందుకు […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెరగనున్నాయి. చిన్న బడ్జెట్ సినిమాలతో సమానంగా భారీ బడ్జెట్ మూవీల టికెట్ ధరలు సమానంగా ఉండటంతో నష్టపోతున్నట్లు థియేటర్ యజమానులు చెబుతున్నారు. ఈ క్రమంలో రేట్ల పెంపుపై ప్రభుత్వాన్ని కోరినప్పటికీ.. ఇంకా ఎలాంటి స్పందన లేదు. సినిమాల రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా భారీ బడ్జెట్ సినిమాలైన అఖండ,ఆర్ఆర్ఆర్,పుష్పతో పాటు ఇతర సినిమాలకు టికెట్ పై రూ.50 పెంచేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరగా.. అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రేపు రిలీజ్ కాబోతున్న అఖండ మూవీ టికెట్ ధరలు పెరగనున్నాయి.
Next Story






