- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్లాక్ ఫంగస్‌తో హైకోర్ట్ అడ్వకేట్ మృతి
by Sridhar Babu |
<p>దిశ,కొత్తగూడెం: బ్లాక్ ఫంగస్ తో కొత్తగూడెంకు చెందిన హైకోర్టు అడ్వకేట్ సోమవారం ఉదయం బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ న్యాయవాది, కొత్తగూడెం బార్ అసోసియేషన్అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ కుమారుడు లక్కినేని గోపీనాథ్(33) ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకున్నాడు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం బ్లాక్ ఫంగస్ సోకడంతో ఆయనను చికిత్సనిమిత్తం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమిచడంతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచాడు. ఆయన గత […]</p>

X
దిశ,కొత్తగూడెం: బ్లాక్ ఫంగస్ తో కొత్తగూడెంకు చెందిన హైకోర్టు అడ్వకేట్ సోమవారం ఉదయం బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ న్యాయవాది, కొత్తగూడెం బార్ అసోసియేషన్అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ కుమారుడు లక్కినేని గోపీనాథ్(33) ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకున్నాడు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం బ్లాక్ ఫంగస్ సోకడంతో ఆయనను చికిత్సనిమిత్తం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమిచడంతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచాడు. ఆయన గత పది సంవత్సరాలుగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు.
Next Story






