- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: లేడీస్ టాయిలెట్‌లో కెమెరా.. యువతి ఫిర్యాదుతో బయటపడ్డ నిజం..
<p>దిశ, ఖైరతాబాద్ : జూబ్లీహిల్స్ లోని వన్ డ్రైవ్ ఇన్ మహిళల టాయిలెట్లో సీసీ కెమెరాలు గుర్తించిన యువతి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని వన్ డ్రైవ్ ఇన్ లో మహిళలు ఉపయోగించే టాయిలెట్లో రహస్యంగా సీసీ కెమెరాను బిగించారు. డ్రైవ్ ఇన్ కు వచ్చిన ఓ యువతి టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో సదరు టాయిలెట్లో సీసీ కెమెరాల గుర్తించి […]</p>

X
దిశ, ఖైరతాబాద్ : జూబ్లీహిల్స్ లోని వన్ డ్రైవ్ ఇన్ మహిళల టాయిలెట్లో సీసీ కెమెరాలు గుర్తించిన యువతి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని వన్ డ్రైవ్ ఇన్ లో మహిళలు ఉపయోగించే టాయిలెట్లో రహస్యంగా సీసీ కెమెరాను బిగించారు. డ్రైవ్ ఇన్ కు వచ్చిన ఓ యువతి టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో సదరు టాయిలెట్లో సీసీ కెమెరాల గుర్తించి కంగు తిన్నది. తక్షణమే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు వన్ డ్రైవ్ ఇన్ యజమానితో పాటు ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
Next Story






