దుల్కర్, కాజల్ ‘హేయ్ సినామిక’ కంప్లీట్

by  |
దుల్కర్, కాజల్ ‘హేయ్ సినామిక’ కంప్లీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘హేయ్ సినామిక’. దుల్కర్ సల్మాన్, అదితి రావు హైదరీ, కాజల్ అగర్వాల్ కీ రోల్స్ ప్లే చేస్తున్న చిత్రం షూటింగ్ పూర్తయినట్లు తెలిపింది మూవీ యూనిట్. ఇది తనకు చాలా స్పెషల్ ఫిల్మ్ అని ట్వీట్ చేసిన దుల్కర్.. మూవీ మేకింగ్‌లో చాలా ఎంజాయ్ చేశానని తెలిపారు. జియో స్టూడియోస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫస్ట్ తమిళ్ ఫిల్మ్ ఇదే కాగా.. డైరెక్టర్‌గా బృందా గోపాల్‌కు ఇదే తొలిచిత్రం. కాగా ‘హేయ్ సినామిక’ ఫిల్మింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.



Next Story

Most Viewed