- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో సోదరుడిని కోల్పోయిన హీరోయిన్..
by B.Srinivas |
<p>దిశ, సినిమా: కరోనా సెకండ్ వేవ్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బెడ్స్, ఆక్సిజన్ కొరత జనాన్ని ఆందోళనకు గురిచేస్తుండగా.. ఎప్పుడు ఎవరు మరణిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకే కుటుంబంలో గంట వ్యవధిలోనే ఇద్దరు ముగ్గురు కళ్ల ముందు చనిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ పియా బాజ్ పాయ్ ఎమోషనల్ ట్వీట్ చేసింది. కరోనా కారణంగా తన సోదరుడిని కోల్పోయానని తెలిపింది. ఈ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ షేర్ చేసే ముందు యూపీలో […]</p>

X
దిశ, సినిమా: కరోనా సెకండ్ వేవ్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బెడ్స్, ఆక్సిజన్ కొరత జనాన్ని ఆందోళనకు గురిచేస్తుండగా.. ఎప్పుడు ఎవరు మరణిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకే కుటుంబంలో గంట వ్యవధిలోనే ఇద్దరు ముగ్గురు కళ్ల ముందు చనిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ పియా బాజ్ పాయ్ ఎమోషనల్ ట్వీట్ చేసింది. కరోనా కారణంగా తన సోదరుడిని కోల్పోయానని తెలిపింది. ఈ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ షేర్ చేసే ముందు యూపీలో వెంటిలేటర్ బెడ్ కోసం సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేయగా, ఎలాంటి హెల్ప్ అందకపోవడంతో చూస్తుండగానే తన బ్రదర్ చనిపోయాడని విలపించింది.
my brother is no more…
— Pia Bajpiee (@PiaBajpai) May 4, 2021
Next Story






