ప్యాంట్ బటన్ విప్పేసి.. సగం జిప్ తీసిన హాట్ హీరోయిన్

by  |
heroine payal
X

దిశ, సినిమా : ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్.. ఆ చిత్రంలో బోల్డ్ అండ్ సూపర్ ఫర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టేసింది. ఇక ఆ తర్వాత ఈ భామకు హిందీ, పంజాబీ, తమిళ్ సినిమాల్లో అవకాశాలు లభించాయి. తెలుగులోనూ సీనియర్ హీరోలతో చాన్సెస్ వచ్చాయి. విక్టరీ వెంకటేశ్, రవితేజ సినిమాల్లో నటించిన పాయల్.. ఓటీటీ ప్లాట్ ఫాం ‘ఆహా’ రిలీజ్ ‘అనగనగా ఓ అతిథి’లో బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేయగా, ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా ప్రజెంట్ ‘ఏంజెల్’ అనే తమిళ్ ఫిల్మ్, ‘శివానిగిర్ధారిలాల్’ అనే పంజాబీ సినిమాలో నటిస్తుంది పాయల్ రాజ్‌పుత్. ఈ సంగతులు పక్కనబెడితే పాయల్ ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట అగ్గి రాజేసింది.

తొలి చిత్రంతోనే బోల్డ్ క్యారెక్టర్స్‌కు కేరాఫ్‌గా మారిన అందాల పాయల్.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడూ హాట్ ఫొటోషూట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆ తరహా బోల్డ్ ఫొటో ఒకటి పంచుకుంది. నేవీ బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ బటన్‌ రిమూవ్ చేసిన ప్యాంటు ధరించిన పాయల్.. స్కై బ్లూ కలర్ టాప్‌తో బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది. ‘నిశ్శబ్దం వినండి.. అది మనకు చాలా చెప్తుంది’ అనే క్యాప్షన్‌తో ఈ ఫొటో షేర్ చేసింది. బటన్ లెస్ ఫొటో యాక్ట్‌తో ఒక్కసారిగా హీట్ పెంచేసింది పాయల్. ఈ ఫొటో నెట్టింట వైరలవుతోంది.



Next Story

Most Viewed