వాహ్.. తడి అందాలతో కాక రేపుతున్న Naina Ganguly

538
Naina Ganguly

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ శిష్యురాలుగా ఫేమస్ అయిన హీరోయిన్ నైనా గంగూలీ మరోసారి తన తడి అందాలతో యువతకు సెగలు పుట్టిస్తోంది. ఆమె ఇటీవలే కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఆ ఫొటోలు చూసి ఫిదా అవుతున్న కుర్రకారు వాటిని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు తడి అందాలతో నైనా కాకరేపుతోందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇంటర్నెట్ లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈ మద్దుగుమ్మ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన డేంజరస్ మూవీలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..